లిడ్ క్యాప్ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలి..మాదిగ లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ డిమాండ్,
తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) తిరుపతి రూరల్ మండలం దామినేడు లెక్క దాఖలాలో లిడ్ క్యాప్ సంస్థ పేరుపై ఉన్న భూములపై దొంగ పట్టాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్డిఓ కు మాదిగ లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ పి సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి ఆర్డిఓ కార్యాలయానికి చైర్మన్ అధ్యక్షతన పరిరక్షణ కమిటీ సభ్యులు చేరుకొని ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈనెల 9వ...