లిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం
*లిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం* *గుర్రంపోడు ప్రతినిధి (ప్రజావాణి)* గుర్రంపోడు లోని ప్రముఖ విద్యాసంస్థ లిటిల్ ఛాంపియన్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుండి 8 వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిల్లల సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆట స్థలం, సీసీటీవీ భద్రత, వ్యాన్ సౌకర్యంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం” అని తెలిపారు. *ప్రత్యేకతలు:* 1. ఇంగ్లీష్ మీడియం + స్పోకెన్ ఇంగ్లీష్‌పై...