లిక్విడ్ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు

ప్రజావాణిన్యూస్(మార్చి15)గుంటూరుజిల్లా పోలీస్ లిక్విడ్ గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు,గుంటూరు జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పాత నేరస్తులపై నిఘా పెట్టి, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ, అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు గౌరవ జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు.గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈస్ట్ డి.ఎస్పి శ్రీ అబ్దుల్ అజీజ్ గారిని...