లింగాల – పులివెందుల రూట్‌లో బస్సులు నిలుపుదల చేయక ప్రజల ఆవేదన

కడప జిల్లా మే19 ప్రజావాణి ,పులివెందుల రూట్‌లో ఆర్టీసీ బస్సుల వ్యవహారం పట్ల స్థానిక ప్రజలకు ఆర్టీసీ సేవలపై పెరుగుతున్న అసంతృప్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ నిర్ణయం సామాన్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే,పథకం అమలు విషయంలో ఆర్టీసీ అధికారులు చూపుతున్న నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రత్యేకంగా  ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం...