లింగాపూర్లో బీజేపీ నేత కోనేరు శశాంక్ మానవతా సహాయం
లింగాపూర్లో బీజేపీ నేత కోనేరు శశాంక్ మానవతా సహాయం. బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేత. కోటగిరి/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియో జకవర్గం కోటగిరి మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన నిరడి సుజాత కూతురు మంగళవారం అనారోగ్యం తో మరణించింది.వారి ఆర్థిక పరిస్థితి బాగా లేదని స్థానిక బీజేపీ నాయకుల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి స్థానిక,మండల నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించి,అండగా ఉంటానని భరోసా...