prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 2:53 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

లింగాచారి కుటుంబానికి ‘కె వి ఎస్ ఫౌండేషన్’ ఆర్థిక సాయం

*లింగాచారి కుటుంబానికి ‘కె వి ఎస్ ఫౌండేషన్’ ఆర్థిక సాయం*

*చండూరు ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు మున్సిపాలిటీ పరిధికి చెందిన కొమ్మోజు లింగాచారి ఆదివారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కె వి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ కర్నాటి విద్యాసాగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గంజి వెంకటేశం ద్వారా మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తక్షణ సహాయం కింద రూ. 10,000/- (పది వేల రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సంకోజు గిరీష్, తిరుపతి కృష్ణ, అనుష శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.