లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టిపిసి లోని సాయి సేవా సమితికి సహాయక కార్యక్రమం
రామగుండం ఆగస్టు 1 ప్రజావాణి : రామగుండం కార్పొరేషన్ ఎన్టిపిసి లో ఉన్నటువంటి సాయి సేవా సమితికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 50కుర్చీలు వితరణ చేయడం జరిగింది. జెడ్సి లయన్ కొమురవెల్లి సుధాకర్ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్ మోర భద్రేశం పిఎంజెఎఫ్, డిస్ట్రిక్ట్ గవర్నర్, అతిథులుగా లయన్ వల్లాల క్రిష్ణ హరి డిసిఎస్, లయన్ నార్ల ప్రసాద్ ఎంజెఎఫ్, లియో టూ లయన్ డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, లక్ష్మయ్య (మైక్రో క్యాబినేట్) హాజరయ్యారు. ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన...