లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం* *మన ప్రజావాణి*మందమర్రి:- జూలై 1పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో  బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోత్కు సుదర్శన్ రావు, మందమర్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు పెండ్యాల గౌతమ్ చారి, కోశాధికారి బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లు బింగి రాజన్న  కొక్కుల మధు ల ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ,...