లబ్ధిదారుల చెక్కుల పంపిణీ

*లబ్ధిదారుల చెక్కుల పంపిణీ* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* సోమవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో చండూరు మండలం చామలపల్లి గ్రామానికి చెందిన గొల్లూరు రాకేష్ కి 15,000 లు నేర్లకోటి అరవింద్ కి 30,000 లు నేర్లకంటి శివ కి 29500 జిల్లా గణేష్ కి 30000 లు , గంట 15, అనంతయ్య 0 15, అనంతయ్య 0 60,000/- కాటం మల్లయ్య కి 60,000/- ల రూపాయల చెక్కులను లబ్దిదారులకు చామలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో...