లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మానవీయత చాటిన ఎమ్మెల్యే
లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసి మానవీయత చాటిన ఎమ్మెల్యే* ప్రజల గడపలోనే ప్రజాప్రతినిధి* హుజూరాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక ముద్ర* ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే ప్రజానాయకత్వమనే సందేశం* ప్రతి కుటుంబాన్ని పేరుపేరునా పలకరించే నాయకత్వానికి ప్రజల ఆదరణ* సంక్షేమం సేవ అందుబాటులో ఉండే రాజకీయానికి హుజూరాబాద్‌లో నిదర్శనంజమ్మికుంటహుజూరాబాద్ జూలై 9 (ప్రజావాణి)ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను గుర్తు చేసుకునే నాయకులు ఒకవైపు ఉంటే, ప్రజల కష్టసుఖాల్లో ప్రత్యక్షంగా వారి గడపను తట్టే ప్రజాప్రతినిధులు మరోవైపుఉంటారుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి...