లబ్ధిదారులకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
టేక్మాల్ ఆగస్టు 2: మన ప్రజావాణి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనర్సింహ గారి సహకారంతో టేక్మాల్ మండలానికి మంజూరైన 7,55,500/రూపాయల విలువగల 22 సీఎం రీలిఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్,టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధాకర్ సార్ ,మాజీ మండల అధ్యక్షులు మానికిషన్, ఏఎంసీ జోగిపేట మార్కెట్ వైస్ చైర్మన్ సత్యనారాయణ,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, డిసిసి, ప్రధాన కార్యదర్శి...