లక్ష్మీపూర్ గ్రామంలో ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు

*ఉపాధి హామీ జాబ్ కార్డుల తొలగింపు*     ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదు- విచారణకు విచ్చేసిన అధికారులు     కార్డులు పునరుద్దరిస్తామని అధికారుల హామీ     బెజ్జంకి,మార్చి 30(ప్రజావాణి):   సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని పలువురి ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబ్ కార్డులను చనిపోయారని నమోదు చేసి తొలగించరాని బాధితులు గత సోమవారం బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సోమవారం గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా పీఆర్డిఏ శ్రీనివాస్ గౌడ్, పి...