లక్ష్మీనారాయణను పరామర్శించిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ ‘ సూర్యనారాయణ రెడ్డి

ప్రజావాణిన్యూస్కడప మార్చి24బద్వేలు మున్సిపాలిటీ 25వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు బుస లక్ష్మీనారాయణ గారు గుండె సంబంధిత శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్, అరవ శ్రీనివాసుల రెడ్డి, పాలకొండ రాజశేఖర్ రెడ్డి, మాచుపల్లి కృష్ణారెడ్డి, బోవిళ్ళ నరసింహ రెడ్డి,పుత్త శ్రీనివాసులు, పుత్త...