*లక్ష్మీదేవి లక్కీ చాన్స్.. సాధించిన శంకరుడు..* *లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ భూసేకరణకు రూ. 587 కోట్ల కేటాయింపు..*
*లక్ష్మీదేవి లక్కీ చాన్స్.. సాధించగంగను తేనున్న మీ సేవకు... లక్ష్మీదేవి పల్లి రైతాంగానికి “లక్కీ ఛాన్స్” సాధించిన వీర్లపల్లి శంకర్ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ భూసేకరణకు రూ.587 కోట్లు కేటాయింపు ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాద్‌నగర్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరోసారి తన పట్టుదల ఏంటో నిరూపించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్‌కు రూపురేఖలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. పట్టు వదలని...