లక్ష్మీదేవిపేటలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

లక్ష్మీదేవిపేటలో యువతకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సుమద్యం, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు హెచ్చరికవెంకటాపూర్, జూలై 24 (ప్రజావాణి): మద్యం, గంజాయి, నార్కోటిక్ మత్తు పదార్థాల బారిన పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపేట గ్రామపంచాయతీ ఆవరణంలో శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు మాట్లాడుతూ యువత మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన...