లక్ష్మిపూర్ గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభ నిర్వహణ
బెజ్జంకి, ఏప్రిల్ 2(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక గ్రామ సభ నిర్వహణలక్ష్మిపూర్ గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమం సర్పంచ్ ముక్కిస కవిత - రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ప్రత్యేక అధికారిగా సిసి యాదయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత - రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ,...