లక్ష్మిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం పేదల సొంత ఇంటి కల సాకారం-కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

  బెజ్జంకి, ఏప్రిల్ 27(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కింద నిర్మించిన కొత్త ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రేండ్ల ఆమని,అనిల్ నూతన గృహప్రవేశంలో గ్రామ సర్పంచ్ ముక్కిస కవిత, రత్నాకర్ రెడ్డి తో కలిసి బెజ్జంకి మాజీ ఎంపీపీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే,ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్...