లక్ష్మిపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్ ముక్కిస కవిత
బెజ్జంకి, మే 2 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శనివారం సర్పంచ్ కవిత చేతుల మీదుగా వడ్లు తూకం వేయడం కార్యక్రమం ప్రారంభమైంది.ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ గ్రామ రైతులు అందరూ సమన్వయంతో కొనుగోలు కేంద్రానికి సహకరించాలని,వడ్లను తేమ శాతం తగ్గిన తర్వాత శుభ్రంగా సిద్ధం చేసి కేంద్రానికి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం...