లంచాల సుడిగుండంలో కాశినాయన రెవెన్యూ: కలెక్టర్ నివేదికను తొక్కిపెట్టి.. ఆర్మీ పేరుతో సావిశెట్టిపల్లె పేదల భూములపై ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య కక్కుర్తి!

లంచాల సుడిగుండంలో కాశినాయన రెవెన్యూ: కలెక్టర్ నివేదికను తొక్కిపెట్టి.. ఆర్మీ పేరుతో సావిశెట్టిపల్లె పేదల భూములపై ఎమ్మార్వో వెంకటసుబ్బయ్య కక్కుర్తి! కడప అధికారం చేతిలో ఉంది కదా అని చట్టాన్ని చుట్టంగా మార్చుకుంటే ఏమౌతుంది? నిబంధనలను తుంగలో తొక్కి,ఉన్నతాధికారుల ఆదేశాలనే కాలరాస్తే వ్యవస్థ ఎలా భ్రష్టు పడుతుంది? దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది కాశినాయన జూలై 02 ప్రజావాణి మండలంలోని సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) భూ వివాదంలో సావిశెట్టిపల్లె  రెవెన్యూ విభాగం తీరు.సావిశెట్టిపల్లె గ్రామ పరిధిలో దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటూ,తమ నోటి కూడు...