లంచం కోసం ఎస్సై అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించిన వైనం,,

చిత్తూరు జిల్లా ప్రజావాణి న్యూస్ మార్చి 25 లంచం  కోసం ఎస్సై అరాచకం.మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించిన వైనంచి త్తూరు జిల్ల 2023లో చిత్తూరు జిల్లాలో ఘటన.తాజాగా వెలుగులోకి మహిళ నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఎస్సై నరసింహులు తన వద్ద లేవని చెప్పడంతో మంగళసూత్రం తాకట్టు పెట్టి ఇవ్వాలన్న ఎస్సై స్వయంగా తాకట్టు వ్యాపారి వద్దకు పంపి కుదువ పెట్టించిన వైనం ఓ యువకుడిపై అక్రమంగా హత్యాయత్నం కేసు అరాచకాలు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారుల విచారణ ఆరోపణలన్నీ నిజాలేనని తేలడంతో సస్పెన్షన్లం...