రౌడీ షీటర్లు ప్రవర్తన మార్చుకోకపోతే తాట తీస్తాం: ప్రొద్దుటూరు ఎ.ఎస్పీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ హెచ్చరిక
వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్18) ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ. శ్రీ ఎం. నాగ భూషణ్ గారు రౌడీ షీటర్లను సత్ప్రవర్తనతో మెలగాలని హెచ్చరించారు. జిల్లా ఎస్.పీ. శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్,ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు మరియు చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు శనివారం ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ప్రొద్దుటూరు ఎ.ఎస్పీ విబు కృష్ణ ఐ.పి.ఎస్ గారు కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ.మాట్లాడుతూ, నేర ప్రవృత్తిని విడిచి సమాజంలో మంచి నడవడికతో...