రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..ఎస్సై కూచిపూడి జగదీష్

నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనాలు నడపొద్దు హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరి  ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం పాఠశాలల నుంచి ప్రజల వరకు అవగాహన కార్యక్రమాలు తిరుమలాయపాలెం, ప్రజా వాణి, రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలు నియంత్రణలో ఉంటాయని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే ప్రాణనష్టాన్ని తగ్గించి ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా గమ్యానికి...