రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞ
నెక్కొండ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు భద్రతపై విద్యార్థుల ప్రతిజ్ఞనెక్కొండ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంచెన్నారావుపేట ఏప్రిల్ 15 ప్రజావాణి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి జంక్షన్‌లో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్ధార్థ హైస్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో నెక్కొండ సిఐ శ్రీనివాస్ చెన్నారావుపేట ఎస్ఐ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ - నో హెల్మెట్, నో ఎంట్రీ అనే నినాదంతో ఈ కార్యక్రమం...