రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కొడుకు ఎదుటే విషాదం స్కూటీ ఢీకొని కిందపడిన వ్యక్తిని ఢీకొట్టిన కారు

*రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కొడుకు ఎదుటే విషాదం**స్కూటీ ఢీకొని కిందపడిన వ్యక్తిని ఢీకొట్టిన కారు**ఘటనా స్థలంలోనే వ్యక్తి మృతి*నంగునూరు, జూలై 11: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు కళ్ల ముందే తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాజగోపాలపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంగునూరుకు చెందిన బీమా పవార్ (38),  తన కుమారుడు అరవింద్ పవార్‌తో కలిసి జిల్లెల్ల గ్రామంలో జరిగిన...