రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధవటం రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి చెందాడు సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపాన ఆదివారం సాయంత్రం సిద్ధవటం కోర్టు నందు విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ రావు(47) ద్విచక్ర వాహనంలో బద్వేల్ వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కారును తప్పించబోయి బద్వేల్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ హెయిర్ బస్సు క్రింద పడి మృతి చెందాడు డ్రైవర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్...