prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 3:30 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిద్ధవటం రోడ్డు ప్రమాదంలో కోర్టు ఉద్యోగి మృతి చెందాడు సిద్ధవటం గ్రామ శివారులోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపాన ఆదివారం సాయంత్రం సిద్ధవటం కోర్టు నందు విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ మధుసూదన్ రావు(47) ద్విచక్ర వాహనంలో బద్వేల్ వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా కారును తప్పించబోయి బద్వేల్ వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ హెయిర్ బస్సు క్రింద పడి మృతి చెందాడు డ్రైవర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ఘటనా స్థలానికి ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారాజు, ఎస్సై హారిక, ఎస్ఐ సుబ్బరామచంద్ర స్థానిక పోలీసులు చెరుకుని విచారిస్తున్నారు