రైస్ మిల్ దుమ్ము.. ఆయిల్ మిల్ వాసనతో వాహనదారులకు నరకయాతన బెజ్జంకి క్రాసింగ్ –గుగ్గిళ్ల రహదారి
రైస్ మిల్ దుమ్ము.. ఆయిల్ మిల్ వాసనతో వాహనదారులకు నరకయాతన బెజ్జంకి క్రాసింగ్ –గుగ్గిళ్ల గ్రామ రహదారిపై పెరుగుతున్న కాలుష్యం బెజ్జంకి, మే 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ నుండి గుగ్గిళ్ల గ్రామానికి వెళ్లే రహదారిపై దుమ్ము సమస్య తీవ్రరూపం దాల్చింది. రహదారి పక్కనే ఉన్న రైస్ మిల్, ఆయిల్ మిల్‌ల నుండి వెలువడుతున్న పొడి దుమ్ము, పొగ, దుర్వాసనలతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులు దుమ్ము కారణంగా...