రైస్ మిల్లులో రాయల్ దందా… అన్నపూర్ణ రైస్ మిల్లులో రంగురంగుల బియ్యం…. అధికారులతో మాట్లాడుకున్నాం మాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు అంటూ అత్యుత్సాహం…

రైస్ మిల్లులో రాయల్ దందా...   అన్నపూర్ణ రైస్ మిల్లులో రంగురంగుల బియ్యం....   అధికారులతో మాట్లాడుకున్నాం మాకు ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసు అంటూ అత్యుత్సాహం...   కుడా పర్మిషన్ తీసుకోకుండానే ఆరు నెలల క్రితమే గోదాం నిర్మాణం పూర్తి చేసి గణుడు...   రైస్ మిల్ గోడౌన్ కు అసెస్మెంట్ నెంబర్ లేకుండానే వ్యాపారం దండిగా సాగింపు.   ముక్కి మురిగిన బియ్యన్ని సామాన్య ప్రజలకు పాలిష్ కొట్టి అంట గడుతున్న అన్నపూర్ణ ఇండస్ట్రీస్...   చోద్యం చూస్తున్న అధికార...