రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలి.
రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రజవాణి పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి మార్చి 25 పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష మాట్లాడుతూ వ్యవసాయ శాఖ పని తీరు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులు రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ...