రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించాలి<br>  

రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించాలి   * కేంద్ర రాష్ట్రప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి* రైతు విద్యుత్ మూడో డిస్కంను రద్దు చేయాలి లేబర్ కోడ్లను కొనసాగించాలి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు* సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము జమ్మికుంట జూలై 9 (ప్రజావాణి)హుజురాబాద్ సీఐటీయూ తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల హుజురాబాద్ మండల సంయుక్త సదస్సు...