రైతు చల్లగుండాలని మున్నూరు కాపు సంఘం వన ప్రార్థన
రైతు చల్లగుండాలని మున్నూరు కాపు సంఘం వన ప్రార్థన మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ ఆధ్వర్యంలో పసిరిక వనభోజనాలు చెన్నారావుపేట మార్చి 24 ప్రజావాణి ప్రకృతి ఒడిలో బంధాలను బలపరుచుకుంటూ, లోకానికి అన్నం పెట్టే రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ చెన్నారావుపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అడుప రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పసిరికా వన భోజనాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. నిత్యం పనులతో అలసిపోయే కులబాంధవులు, మహిళలు, యువత అంతా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సరికొత్త పండగ వాతావరణం...