రైతు ఆశీర్వాద సభను తమ ఇంటి పండగలా ప్రతి రైతు భావించి కుటుంబ సమేతంగా తరలి రావాలి .

💥 *రైతు ఆశీర్వాద సభను తమ ఇంటి పండగలా ప్రతి రైతు భావించి కుటుంబ సమేతంగా తరలి రావాలి .* ... *మధిర నియోజకవర్గం నుంచి లక్ష మందికి పైగా రైతులు సభకు తరలి వచ్చేలా ఏర్పాట్లు .... డిప్యూటీ సీఎం భట్టి* .*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 9*  మధిర లోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విలేకరుల తో మాట్లాడుతూ రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు...