రైతుల మేలు కోసం కొత్త వంగడాలు -గోల్డెన్ సీడ్ ఇంటర్నేషనల్

రైతును రాజుని చేయడమే లక్ష్యం గోల్డెన్ సీడ్ఇంటర్నేషనల్ సంస్థ ఎండి.ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్,ఏప్రిల్ 18 (ప్రజావాణి): రైతుల ప్రయోజనాల కోసమే ఎప్పటికప్పుడు కొత్త రకాల విత్తనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని గోల్డెన్ సీడ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎం.డి. ప్రభాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా సంస్థ కొత్తగా సర్పంచ్, ఆమనీ గోల్డ్, గోల్డెన్ 99 రకాల వరి, మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించింది. రైతులకు అధిక దిగుబడి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే లక్షణాలు ఉన్న వంగడాలను...