రైతుల ముంగిటకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్<br>
*రైతుల ముంగిటకు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’**ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం**వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్* *షాద్‌నగర్ లో ఎరువుల దుకాణాల తనిఖీ* షాద్ నగర్ ప్రజావాణి జూన్ 13:రైతులు ఎరువుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాఘవేంద్ర ఫర్టిలైజర్ తదితర షాపులను ఆయన...