“రైతులెవ్వరూ అధైర్యపడవద్దు” రైతు పండించిన వరి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం “కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు- లింగాల శ్రీనివాస్”

బెజ్జంకి, మే 20 (ప్రజావాణి) రైతు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డిలతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరుగుతుందని...