రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మి ప్రభుత్వ గిట్టుబాటు ధర పొందాలి మార్కెట్ కమిటీ చేర్మెన్ పులి క్రిష్ణ బెజ్జంకి,ఏప్రిల్ 22(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వీరాపూర్, గాగిల్లాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, ఆయాగ్రామా సర్పంచ్లతో కలసి వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ మాట్లాడుతూ రైతులు ఆరోగ్యానం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం...