రైతులు అమితంగా ఇష్టపడేది ఎడ్ల పందేలే : ప్రత్తిపాటి

                              ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) ప్రత్తిపాడు                                                ప్రభుత్వ సహాకారముంటే ఒంగోలు జాతిగిత్తల పోషణకు ఆదరణ పెరుగుతుంది.తానువ్యవసాయమంత్రిగా ఉన్నప్పుడే,ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఎడ్లపందేలపై ఉన్న నిషేధం తొలగించాం ప్రత్తిపాటి. ప్రత్తిపాడులో జరిగిన ఎడ్లపందేల్లో...