రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

*రైతులను అరగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట అమ్ముకునేందుకు నల్గొండ జిల్లాలో రైతులకు కష్టాలు తప్పట్లేదు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు సాగక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పండించిన పంట అకాల వర్షాలకు తడిస్తే తమ పరిస్థితి ఏంటని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం రైతులను అరగోసలు పెడుతుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నదని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి...