రైతాంగానికి మేలు చేయని కూటమి ప్రభుత్వానికి రైతు పండుగ నిర్వహించే అర్హత లేదు.వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం,,ధ్వజం

 కడప (మే15) ప్రజావాణి న్యూస్ నగరంలోని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ  ఉచిత పంటల బీమా పథకం కు మంగళం పాడిన రాష్ట్ర ప్రభుత్వం.ఎరువుల సరఫరా లో ప్రభుత్వ నిర్లక్ష్యం బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు ఎరువులు విక్రయం.రైతులు పండించిన పంటల ఉత్పత్తులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం.అన్నదాత సుఖీభవ ఎన్నికల హామీని కుదించిన ప్రభుత్వం.డ్రోన్ల సబ్సిడీలో భారీ అవినీతి,అక్రమాలు.రైతంగానికి అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి...