రేషన్ మాఫియా పై ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరోసారి ఉక్కుపాదం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
100కు పైగా రేషన్ బస్తాల అక్రమ రవాణాను నేరుగా అడ్డుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఎమ్మెల్యే రాకను గుర్తించి పరిగెత్తిన అక్రమార్కులు, చిక్కిన డ్రైవర్ గుంటూరు జూలై 10 ప్రజావాణి పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ మాఫియా పై ఎమ్మెల్యే,టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు శ్రీమతి గళ్ళా మాధవి మరోసారి ఉక్కుపాదం మోపారు.పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని మరోసారి స్పష్టం చేశారు.గతంలో నల్లచెరువు,నల్లకుంట ప్రాంతాల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను స్వయంగా...