రేషన్ కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం.. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు
రేషన్ కార్డుల ఈ-కేవైసీకి మరో అవకాశం.. ఆగస్టు 31 వరకు గడువు పొడిగింపు నడికూడ ప్రజవాని జూలై 31 నడికూడ: రేషన్ కార్డుల ఈ-కేవైసీ ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఊరట కల్పించింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలువురు లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేకపోయారని ప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితులను దృష్టిలో...