రేపు బెజ్జంకిలో మండల అభివృద్ధి సమీక్ష సమావేశం
బెజ్జంకి, జూలై 29 (ప్రజావాణి) సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మండల అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కడివెర్గు ప్రవీణ్తె లిపారు.మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ సమావేశంలో వ్యవసాయం, ఉద్యానవన శాఖ, జలసిరి కార్యక్రమం, పశుసంవర్ధక శాఖ, వైద్య–ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ, విద్యుత్...