రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం – తుక్కివాకం సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ యార్డులో భారీగా గంజాయి దగ్ధం.

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్17) తిరుపతి పోలీస్ శాఖ.మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.సుమారు 4100 కిలోల గంజాయి పూర్తిగా నాశనం.దాదాపు రూ.20 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల ధ్వంసం.జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ సమక్షంలో ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రంతో దహనం.జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల నియంత్రణపై కట్టుదిట్టమైన అమలు చర్యలు.గంజాయి రవాణా,విక్రయం,వినియోగంపై నిరంతర నిఘా.తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను,రేణిగుంట మండలం పరిధిలోని ఎర్రంరెడ్డి పాలెం తుక్కివాకం సాలిడ్ వెస్ట్ డంపింగ్ డంపింగ్ యార్డులో చట్టపరమైన విధానాల ప్రకారం పూర్తిగా నాశనం...