రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం బెల్టు షాపులుగుడుంబా సెంటర్లు బంద్ చేయాలని తీర్మానం ఎస్సై దాసరి సుధాకర్ కు తీర్మాన ప్రతిని అందజేసిన పాలకవర్గం
రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం బెల్టు షాపులు, గుడుంబా సెంటర్లు బంద్ చేయాలని తీర్మానం ఎస్సై దాసరి సుధాకర్ కు తీర్మాన ప్రతిని అందజేసిన పాలకవర్గం గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును కాపాడడం, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా రేగొండ మండల కేంద్రంలో _మద్యపాన నిషేధం_ అమలు చేయాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ వారణాసి మౌనిక ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. మంగళవారం జరిగిన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో గ్రామ పరిధిలోని అన్ని బెల్టు షాపులు మరియు...