రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం

*రేగొండ మండల కేంద్రంలో మద్యపాన నిషేధం* *బెల్టు షాపులు, గుడుంబా సెంటర్లు బంద్ చేయాలని తీర్మానం* *ఎస్సై దాసరి సుధాకర్ కు తీర్మాన ప్రతిని అందజేసిన పాలకవర్గం*   *రేగొండ, ఆగస్టు 4:* గ్రామ ప్రజల ఆరోగ్యం, యువత భవిష్యత్తును కాపాడడం, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడడం లక్ష్యంగా రేగొండ మండల కేంద్రంలో _మద్యపాన నిషేధం_ అమలు చేయాలని గ్రామ పంచాయతీ సర్పంచ్ *వారణాసి మౌనిక* ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.   మంగళవారం జరిగిన గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశంలో గ్రామ పరిధిలోని *అన్ని బెల్టు...