రేగొండలో ఎస్‌బీఐ బీసీ సీఎస్‌పీ పాయింట్ ప్రారంభం
రేగొండలో ఎస్‌బీఐ బీసీ సీఎస్‌పీ పాయింట్ ప్రారంభంబ్యాంక్ మేనేజర్ నరేష్ చేతుల మీదుగా మినీ బ్యాంక్ ప్రారంభంజీరో అకౌంట్లు, కేవైసీ సేవలు గ్రామంలోనే అందుబాటులోకిరేగొండ గ్రామ ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎస్‌బీఐ బ్యాంక్ ఆధ్వర్యంలో బీసీ సీఎస్‌పీ పాయింట్‌ను ప్రారంభించారు. రేగొండ ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ చేతుల మీదుగా మినీ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ సీఎస్‌పీ పాయింట్‌ను మోటం రాజుకు కేటాయించారు. ఈ కేంద్రంలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ప్రారంభించడం, కేవైసీ అప్‌డేషన్, నగదు డిపాజిట్,...