రెండు టన్నుల సింగరేణి ఇనుప సామాగ్రి స్వాధీనం
*రెండు టన్నుల సింగరేణి ఇనుప సామాగ్రి స్వాధీనంరెండు టన్నుల సింగరేణి ఇనుప సామాగ్రి స్వాధీనం** *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 7సింగరేణి సంబంధించిన రెండు టన్నుల విలువైన ఇనుప సామాగ్రిని మంగళవారం సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది (ఎస్ అండ్ పిసి) సిబ్బంది పట్టుకోవడం జరిగిందని ఏరియా సెక్యూరిటీ అధికారి (ఏఎస్ఓ) వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని విద్యానగర్ లో గల హనుమాన్ స్క్రాప్ దుకాణంలో సింగరేణికి సంబంధించిన ఇనుప సామాగ్రి పెద్ద ఎత్తున ఉన్నదని ఇంటిలిజెన్సి కె శ్రీనివాస్ రావు...