రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్
రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో "టైమ్ బ్యాంకింగ్" కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం యువతకు సేవా అవకాశాలతో పాటు నాయకత్వ నైపుణ్యాలు – అనుభవ ధృవీకరణ పత్రం కూడా అందజేయబడుతుంది కామారెడ్డి మరియు నిజామాబాదు జిల్లా, తెలంగాణ | తేదీ: _12/07/2026 సమాజాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సేవా భావాన్ని ప్రోత్సహించడం మరియు యువతకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మా డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతిష్ఠాత్మకంగా "టైమ్ బ్యాంకింగ్ (Time Banking)" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు...