రుద్ర సముద్రం గ్రామంలో కిషోరి వికాసం కార్యక్రమం
దొనకొండ (మే 15) ప్రజావాణి ప్రకాశం జిల్లా బ్యూరో: స్థానిక మండలంలోని దొనకొండ సెక్టార్ పరిధిలో రుద్ర సముద్రం గ్రామంలో శుక్రవారం సచివాలయం పరిధిలోని అంగనవాడి కేంద్రం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ సిహెచ్ సుభాషిని ఆధ్వర్యంలో కిషోరీ వికాసం కార్యక్రమం జరిగినది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా కిషోరీ బాలికలకు లైంగిక ప్రత్యుత్పత్తి, ఆరోగ్యం నా అవసరాలు మన సవాళ్లు గురించి తెలియజేశారు. ప్రతి బాలికకు జీవించే హక్కు, అభివృద్ధి చందే హక్కు, మంచి విద్యను పొంది హక్కు ఉన్నాయని అన్నారు....