రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ
*ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయ...* *రుణం ఉంటేనే మనదరి చేరుతారు.**పూర్వజన్మలో చేసుకున్న ఋణాన్ని బట్టే భార్య భర్తల వివాహబంధం.**ఋణమనేది లేకుంటే ఎవరిని కలలో కూడా చూడలేము.**ఋణం తీరిపోతే ఏ బంధము నిలవదు.**ఋణం ధనం కాదు.. బాంధవ్యం.**ఋణం లేనిదే తృణం కూడా ముట్టదు.**స్వర్ణగిరి ఆలయ ప్రధానార్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు.* *యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి జులై 29*ఋణము ఉంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న ఋణం బట్టి భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు....